TPT: సత్యవేడు మండలం పేరడం విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న మురగయ్యకు ఉత్తమ అవార్డు లభించింది. పుత్తూరు విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎస్సీ చంద్రశేఖరరావు, డీఈ దేవా ఆశీర్వాదం చేతుల మీదుగా అవార్డు, ప్రశంసా పత్రం అందజేశారు. మురగయ్య సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయగా, ఏఈ వాసుదేవయ్య అభినందిచారు.