MHBD: సిరోల్ మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన ఆకోజు శ్రీనివాస్-అనిత దంపతుల కుమార్తె ఆకోజు హాసిని ఇటీవల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు కైవసం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ తోట రమేష్ ప్రజాప్రతినిధులు హాసినిని శాలువతో ఘనంగా సన్మానించారు. గ్రామస్తులు ఉన్నారు.