MHBD: కేసముద్రం మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా యాకాంబ్రం, ఉపాధ్యక్షులుగా విక్రమ్, శ్రీరాములు, కోశాధికారిగా ఉమేష్, జాయింట్ సెక్రెటరీగా మహేందర్‌లు ఎన్నికయ్యారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.