HYD,RR,MDCL అధికారులతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి సుదర్శన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ మ్యాపింగ్ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడికక్కడ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేయడంతో పాటుగా, వివరాలు నాణ్యతగా ఉండాలని పేర్కొన్నారు.