MDCL: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి వందన హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం పై ఫిర్యాదు చేసి దాదాపు 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఘట్కేసర్ పోలీసులు పట్టించుకోవడం లేదని కుంచం దుర్గయ్య వాపోయారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు.