BDK: జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని డీఈఓ బి. నాగలక్ష్మి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో గత సంవత్సర ఫలితాలు, లోపాలు విశ్లేషించి పాఠశాల స్థాయిలో లక్ష్యాలను నిర్ణయించుకోవాలని సూచించారు. నమోదు, మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.