టాలీవుడ్లో 2027 సమ్మర్ సీజన్లో భారీ చిత్రాలు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 5న ప్రభాస్ ‘స్పిరిట్’, ఏప్రిల్ 7న మహేష్ బాబు ‘వారణాసి’ రిలీజ్ కానున్నాయి. తాజాగా.. NTR-ప్రశాంత్ నీల్ చిత్రం జూన్ 11న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ముగ్గురు స్టార్ హీరోలు వేసవిలో పోటీ పడుతుండటంతో.. విజేతగా ఎవరు నిలుస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.