BHNG: ఆలేరు నుంచి సిద్దిపేట వెళ్లే మార్గం నిత్యం భారీ వాహనాలు వెళ్లే మార్గంలో వారంతపు సంత వల్ల వాహన దారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని కొలనుపాక మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మి ప్రసాద్ రెడ్డి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ సంత మున్సిపల్ పరిధిలోని బొడ్రాయి నుంచి రంగనాయక దేవాలయం వద్ద జరిగేదని గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేయాలని కోరారు.