SRCL: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి అన్నారు. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ జన్మంచి లక్ష్మీరాజం జగిత్యాల జిల్లా పెంబట్లలోని దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి బదిలీ అయ్యారు.