PDPL: కలెక్టరేట్లో ఈనెల 25న మెడిప్లస్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. ఫార్మాసిస్టు, ఆడిట్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 11 గంటలకు సమీకృత కలెక్టరేట్లోని 233 రూమ్ నంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.