NLG: దేవరకొండ మండలం అచ్చమ్మకుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ అనిల్ కుమార్‌కి డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్-2026 అవార్డు లభించింది. ఈ ఆవార్డు అందుకోవాడం సంతోషంగా ఉంటుందని నేనావత్ అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయగాన సభలో ముఖ్య అతిధులు సినీ నటులు డా. బాలిరెడ్డి పృద్వి రాజ్, రాంకీ చేతుల మీదుగా ఆదుకున్నారు.