VKB: కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ తహసీల్దార్ హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని న్యాయవాదులు కరుణాకర్ రెడ్డి, భాను ప్రకాశ్, మొయిద్ ఆరోపించారు. రెవెన్యూ కోర్టు ద్వారా రైతులకు న్యాయం అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పాత పహాని, RORలకు కొడంగల్ తహసీల్దార్ ఆఫీసులో అడ్డగోలుగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు