KNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని, కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విరమించాలన్నారు.