SDPT: ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మున్సిపాలిటీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఛైర్పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో టవల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కార్మికునికి రెండు చొప్పున టవల్స్ అందజేశారు. కార్మికులు ఎండలో పని చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.