SDPT: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆత్మ కమిటీ డివిజన్ ఛైర్మన్ జంగపల్లి ఐలయ్య సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, ఫ్యాక్స్ కేంద్రాలను ప్రారంభించారు. ‘ఏ’ గ్రేడ్‌కు క్వింటాల్ రూ.2389, ‘బి’ గ్రేడ్‌కు రూ.2369 చెల్లిస్తారని తెలిపారు. రైతులకు ఎలాంటి కోతలు లేకుండా చెల్లింపులు వస్తాయని పేర్కొన్నారు.