KMM: నేలకొండపల్లి మండల నూతన తహసీల్దార్‌గా పి. రాంప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.