ADB: బోథ్ మండలంలోని నిగిని గ్రామానికి చెందిన లవకుష్, సోవాన్ సింగ్ రైతుకు చెందిన మక్క పంట ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న MLA అనిల్ జాదవ్ బాధిత రైతు కుటుంబాలను సోమవారం పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకుని తక్షణ సహాయం కింద రూ. 25 వేలను బాధిత రైతులకు అందజేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని MLA అనిల్ జాదవ్ కోరారు.