MHBD: మండలం అయోధ్య గ్రామానికి చెందిన వెంకటేష్ కి ‘దళిత రత్న’ అవార్డు లభించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం HYD రవీంద్ర భారతిలో మంగళవారం ఘనంగా నిర్వహించింది. సామాజిక బహుజన దళిత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తున్న నేపథ్యంలో వెంకటేష్‌కి ఈ అవార్డు ఇచ్చినట్లు వారు తెలిపారు.