SDPT: కొమురవెల్లి మల్లన్న టెంపుల్లో సెల్ ఫోన్ భద్రపరచుకునే లైసెన్స్ హక్కుకు నిర్వహించిన సీల్డ్ టెండర్-కం-బహిరంగ వేలంలో దేవస్థానానికి రూ.26.71 లక్షల ఆదాయం వచ్చింది. బుధవారం దేవస్థాన కార్యాలయంలో ఈవో కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారు. ఏడాది కాలపరిమితి గల ఈ లైసెన్స్ హక్కును ముత్యం విజయకుమార్ దక్కించుకున్నా