ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం వి.అన్నవరంలో మంగళవారం మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలుగురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వారిలో తంగిరాల సౌమ్య, వర్ల కుమార్ రాజా, ఎమ్ఎస్ రాజు, కొలికపూడి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహార్, మందకృష్ణ మాదిగ పాల్గొననున్నారు.