KNR: కరీంనగర్లోని హీరో సుజుకి షోరూంలో సుజుకి యాక్సిస్ స్కూటర్ కొనుగోలు చేసిన వల్లబోజు ప్రసాద్ దసరా–దీపావళి లక్కీ డ్రా ఆఫర్లో మారుతి సుజుకి డిజైర్ కారును గెలుచుకున్నారు. కంపెనీ ప్రతినిధులు, రీజినల్ మేనేజర్, ఏరియా మేనేజర్ పాల్గొన్నారు. కారు గెలుచుకున్న కస్టమర్ ఆనందం వ్యక్తం చేశారు.