JN: BRS పార్టీ జాఫర్ ఘడ్ మండల కన్వీనర్‌గా మధుకర్ నియమితులయ్యారు. మధుకర్‌ను స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సన్మానించారు. అనునిత్యం మండలంలోని పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.