MNCL: బొగ్గు పరిశ్రమలో రిటైర్డ్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ పొందే ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. పెన్షనర్ మరణించిన పక్షంలో ఖాతా ఉన్న బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంకు శాఖలో లేదా సమీపంలోని ఎస్బీఐలో సంబంధిత పత్రాలను సమర్పించవచ్చు. ఈ నిబంధన దేశంలోని కోల్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులందరికీ వర్తించనుంది.