KMR: క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హేమీమా పేర్కొన్నారు. ఇవాళ ఆరోగ్య కేంద్రంలో HPVపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గర్భకోశ వ్యాధులు క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు.