WNP: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడేందుకు అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్స్ స్పందన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యఅతిథిగా ఐజీపీ గజరావు భూపాల్ హాజరవుతున్నట్లు తెలిపారు.