MNCL: ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు జిల్లాలో వెక్టర్-బోర్న్ వ్యాధుల నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరెట్లో DMHO అనిత, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్లలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, నెలవారీ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.