MDCL: త్వరలో చర్లపల్లి రోడ్లకు మోక్షం కలగనుంది. చర్లపల్లి ప్రాంతంలో ప్రజారవాణా సౌకర్యాలు, ROB నిర్మాణం, అప్రోచ్ రోడ్ల అభివృద్ధిపై ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు కింది స్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పనులను వెంటనే చేపట్టాలని, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.