KMM: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నేడు ఖమ్మంలో జరిగే ప్లీనరీ గురించి కేసీఆర్తో పువ్వాడ చర్చించారు. రేపు సిద్దిపేటలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు