దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ కూతురు దువా ప్రెగ్నెన్సీ కిట్‌ను పట్టుకున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ దీపికా ఈ విషయాన్ని వెల్లడించింది. SEP 2024లో జన్మించిన దువా ఇప్పుడు అక్క కాబోతోంది. ఈ పోస్ట్‌కు కేవలం దిష్టి చుక్క ఎమోజీని క్యాప్షన్‌గా ఇవ్వగా, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.