WGL: రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. రైతులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు.