HYD సెంట్రల్ యూనివర్సిటీలో పాపులేషన్ సెన్సెస్ డేటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. జనగణన సంబంధించినవి రీసెర్చ్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుందని పాపులేషన్ సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలీ కేరి తెలిపారు. ఈ డేటా సెంటర్లో మైక్రో లెవెల్ జనాభాకు సంబంధించి ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంటుందని అధికారిక యంత్రం వివరించింది.