MLG: డిలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఏటూరునాగారం ప్రత్యేక నియోజకవర్గం ఆశలు కరిగిపోయాయి. ఈ నిర్ణయంతో ప్రాంత ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నియోజకవర్గంగా మారితే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశించారు. మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించిన ఆశలు నెరవేరలేదు. ప్రభుత్వం పునరాలోచించాలని స్థానికులు కోరుతున్నారు.