SRD: పటాన్ చెరులో జాతీయ రహదారి పక్కనున్న ZPHS పాఠశాల భవనం కూల్చివేతపై ఎంపీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.