NLG: చిట్యాల మండలం బొంగోని చెరువు సీతారామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ సభ్యులుగా సామిడి మోహన్ రెడ్డి, వెలిమినేటి వెంకటరెడ్డి, తీగల శ్రీధర్ రెడ్డి, సామిడి సాయి కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. సభ్యులుగా నరేందర్, మహేందర్, కృష్ణారెడ్డి, ఉమామహేశ్వర్, రవీందర్, జంగారెడ్డి, వెంకట్, ప్రవీణ్ రెడ్డి ఎన్నికైనట్లు కమిటీ తెలిపింది.