SRD: సంగారెడ్డి పట్టణంలోని బీసీ గర్ల్స్ హాస్టల్‌ను TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం ఇంజనీర్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. విద్యార్థినులకు సౌకర్యంగా అన్ని గదులు డిజైన్ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరమని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగ్గారెడ్డికి తెలుపగా సానుకూలంగా స్పందించారు.