BDK: ములుగు జిల్లా వెంకటాపూర్(M) మర్రిగూడెంకు చెందిన ఆకుల సంజీవరాణి ప్రసవం నిమిత్తం భద్రాచలం GOVT ఏరియా ఆస్పత్రిలో చేరారు. అయితే తాను నొప్పులు భరించలేనని, త్వరగా సిజేరియన్ చేయాలని కోరినా పట్టించుకోకుండా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా నర్సులే ప్రసవం చేశారు. ఈ క్రమంలో మగ శిశువు ఉమ్మ నీరు తాగి మృతిచెందాడని బాధితులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.