NGKL: హిందూ దేవత మూర్తులైన శ్రీరామచంద్రుని లక్ష్మణుని గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అసహ్యంగా మాట్లాడిన తీరిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నటుడు పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్‌కు నాయకులు వినతి పత్రం అందజేశారు.హిందూ దేవతలను విమర్శించి మాట్లాడితే తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.