JGL: పెగడపల్లి తహశీల్దార్ నిజాముద్దీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇక్కడ ఇన్ఛార్జ్ గా పని చేసిన తహశీల్దార్ ఆనంద్ కుమార్ తిరిగి మేడిపల్లి మండలానికి బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో వీణవంక మండలం నుంచి బదిలీపై వచ్చిన నిజాముద్దీన్ తహశీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీటీ లాస్య శ్రీ, ఆర్ఎ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.