TG: జనగామ కలెక్టర్ టార్గెట్గా BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని, జనగామలో నడవడం లేదన్నాడు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొనలేదన్నారు. ఎస్సీల హక్కుల కోసం పోరాడుతానని, పేదల కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్లో ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదన్నారు.