SDPT: బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ సర్కిల్ వద్ద గల విగ్రహానికి ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో సమన్యాయం కల్పించామన్నారు.