BDK: మణుగూరు ఉపరితల గని భూ నిర్వాసిత గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్యాకేజీ అందించడంలో అవినీతికి తావు లేకుండా నష్టపరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. బుధవారం స్థానిక స్థానిక భవనంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. దమ్మక్కపేట గ్రామ ప్రజలు బూడిదతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.