SRD: హైదరాబాద్ రవీంద్రభారతిలో కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం జరిగింది. జిన్నారం మున్సిపాలిటీ కొడకంచి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి మొగలిమాల పద్యకవితా వినిపించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి దైవజ్ఞశర్మ, సభాధ్యక్షుడు మల్లిక్ చేతుల మీదుగా ఆయనను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.