VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధు కాలనీలో డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Tags :