HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నేడు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహుమతులను అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ… ఓరుగల్లు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడలను ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.