JN: బీజేపీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జఫర్గడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొని ఆడారు. ఆయన ఆశలను కొనసాగించేలా నేటి యువత పాటుపడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చరిత్రను మరవద్దన్నారు.