SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటలో వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చడం లేదని, వడ్లు, మక్కల కొనుగోలు విషయంలోనూ జాప్యం సరికాదన్నారు. కొనుగోళ్లు అన్ని కేంద్రాల్లో సజావుగా కొనసాగించాలన్నారు. ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలన్నారు.