SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాల కోసం భక్తుడు విరాళం అందజేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన దండి శ్రీనివాసరావు-పూజిత దంపతులు రూ.1,00,116/- ను ఆలయ అభివృద్ధి నిధికి విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని దేవస్థానం ఏఈఓ జీ.అశోక్ కుమార్ అందజేశారు.