JN: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుల సమావేశం CPM కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గంగాపురం మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్నాయని విమర్శించారు.