BDK: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీరామ దీక్షలో భాగంగా రామ దీక్ష తీసుకున్న స్వాములకు ఆలయం నందు చందన గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్తీక పునర్వసు రోజు శ్రీరామ దీక్ష తీసుకున్న దీక్షితులు పాల్గొన్నారు.
Tags :