MHBD: కొత్తగూడ మండలంలోని హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సై రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హనుమంతుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.